నోటాకు ‘గాడిద’ గుర్తు ఇవ్వాలి | Nota 'ass' to remember Symbol | Sakshi
Sakshi News home page

నోటాకు ‘గాడిద’ గుర్తు ఇవ్వాలి

Published Tue, Apr 15 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

నోటాకు ‘గాడిద’ గుర్తు ఇవ్వాలి

నోటాకు ‘గాడిద’ గుర్తు ఇవ్వాలి

వినూత్న పద్ధతుల్లో ఆందోళనలు తెలిపే ‘తెలంగాణ మట్టిమనిషి’  వేనేపల్లి పాండురంగారావు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చర్చకు తెరలేపారు. ‘నోటా’కు గాడిద గుర్తు కేటాయించాలంటూ నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఆయన ఏర్పాటు చేసి న ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement