పెళ్లాం ఊరెళితే...
టిమాటిమ్ సెల్తా సలాడ్
పట్టే సమయం: పది నిమిషాలు
కావలసినవి: తాజా టమోటాలు తరిగినవి దోసకాయలు తరిగినవి పచ్చి మిర్చి తరిగినవి లెమన్ జ్యూస్ 4 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత పెప్పర్ పౌడర్ టేబుల్ స్పూన్లో నాలుగో వంతు ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు
తయారీ: చాలా సింపుల్... ఆలివ్ ఆయిల్‌ను మినహాయించి అన్ని పదార్థాలనూ కలపండి. ఆ తరువాత ఆలివ్ ఆయిల్‌ను చిలకరించి... ఫ్రెండ్స్‌కు సర్వ్ చేయండి.