పెళ్లాం ఊరెళితే... | wife going to village | Sakshi
Sakshi News home page

పెళ్లాం ఊరెళితే...

Published Wed, Jun 18 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

పెళ్లాం ఊరెళితే...

పెళ్లాం ఊరెళితే...

టిమాటిమ్ సెల్తా సలాడ్
పట్టే సమయం: పది నిమిషాలు

కావలసినవి: తాజా టమోటాలు    తరిగినవి దోసకాయలు     తరిగినవి పచ్చి మిర్చి    తరిగినవి లెమన్ జ్యూస్    4 టేబుల్ స్పూన్‌లు ఉప్పు    తగినంత పెప్పర్ పౌడర్    టేబుల్ స్పూన్‌లో నాలుగో వంతు ఆలివ్  ఆయిల్    2 టేబుల్ స్పూన్‌లు
 
తయారీ: చాలా సింపుల్... ఆలివ్ ఆయిల్‌ను మినహాయించి అన్ని పదార్థాలనూ కలపండి. ఆ తరువాత ఆలివ్ ఆయిల్‌ను చిలకరించి... ఫ్రెండ్స్‌కు సర్వ్  చేయండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement