శిరోజాలు సిల్కీగా, ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. రెడీమేడ్‌గా దొరికే షాంపూల్లో రసాయనాల గాఢత ఎక్కువగా ఉండి వెంట్రుకలు దెబ్బతింటున్నాయని బాధపడుతుండే వారు ఇంట్లోనే షాంపూని తయారు చేసుకోవచ్చు.
కావలసినవి:
►కోడిగుడ్డు
►టేబుల్‌స్పూన్ నిమ్మరసం
►టేబుల్ స్పూన్ క్యాస్టిల్ సోప్ లిక్విడ్
►టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
►అరకప్పు నీళ్లు లేదా హెర్బల్ టీ
►కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్
తయారి:
►వీటన్నింటినీ కలిపి తలకు రాసుకుని స్నానం చేయాలి.
►ఈ షాంపూని ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు వారాల వరకు వాడుకోవచ్చు.
►తాజాగా తయారు చేసుకుంటే మరింత మంచిది.
చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి?
Cucumber Juice: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌ను ఇలా వాడితే సెబమ్ ఉత్పత్తి పెరిగి..
Comments
Please login to add a commentAdd a comment