అండర్-14 చాంప్ హెచ్‌పీఎస్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్ అండర్-14 బాలుర టీమ్ టైటిల్‌ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్-బేగంపేట్) జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో అండర్-14 బాలుర విభాగంలో హెచ్‌పీఎస్ అథ్లెట్లు అత్యధిక పతకాలను గెలిచి టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన అండర్-14, 16 బాలబాలికలు విభాగాల్లో ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఫలితాలు
అండర్-14 బాలుర విభాగం: 800 మీ: 1. బి.బాలాజీ (హెచ్‌పీఎస్-బీ), 2. దివాకర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. కె.విష్ణు (హెచ్‌పీఎస్-బీ); 60 మీ: 1.బి.రాజేష్ (హెచ్‌పీఎస్-బీ), 2. కౌశిక్ నాయుడు (బీవీపీ), 3. వంశీకృష్ణ (ఎస్‌టీబీఎస్); 200 మీ: 1. బి.రాజేష్ (హెచ్‌పీఎస్-బీ), 2. వై.రవి ప్రసాద్ (కేవీయూ), 3. వెంకన్న (హెచ్‌పీఎస్-ఆర్); షాట్‌ఫుట్: 1. దివాకర్ (హెచ్‌పీఎస్-బీ), 2. డి.రవి నాయక్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. కె.సందీప్ నాయక్ (హెచ్‌పీఎస్-ఆర్); హైజంప్: 1. హీరాలాల్ (హెచ్‌పీఎస్-బీ), 2. రవీందర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3.దుర్గేశ్ కుమార్ (కేవీబీ పల్లి); లాంగ్‌జంప్: 1. రవీందర్ (హెచ్‌పీఎస్-బీ), 2. పి.మహేందర్(హైదరాబాద్), 3. హీరాలాల్ (హెచ్‌పీఎస్-బీ); బాలికల విభాగం: 60 మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. జి.వెన్నెల (కేవీ-2 ఉప్పల్), 3.
డి.భవిక (హెచ్‌పీఎస్-బీ); 200మీ: 1. జి.నిత్య (సెయింట్ జోసెఫ్), 2. డి.భవిక (హెచ్‌పీఎస్-బీ), 3. రిషితరెడ్డి(సెయింట్ జోసెఫ్); 800 మీ: 1. నిహారిక (సెయింట్ జోసెఫ్), 2. జి.హార్ధికరెడ్డి (జేహెచ్‌పీఎస్), 3. డి.కీర్తి (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1. కె.లాస్య (సెయింట్ ఆండ్రూస్), 2. టి.సుమతి (హెచ్‌పీఎస్-బీ), 3. పి. సాహితి (బీవీపీ); అండ ర్-16 బాలుర విభాగం: 100 మీ: 1. నితిన్ కుమార్ (బీఎస్సీ), 2. మహేందర్ (హెచ్‌పీఎస్-ఆర్), 3.ఎస్.శుభమ్ (కేవీ-గచ్చిబౌలీ); 400 మీ: 1. ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. నితిన్ కుమార్ (బీఎస్సీ), 3. వి.జయంత్ (ఏఈసీఎస్డబ్ల్యూ); 800 మీ: ఎల్.బీతేశ్వర్ (బీఎస్సీ), 2. అనిశ్ కుమార్ (కేవీ నెంబర్-1 గోల్కొండ), 3. టి.నితీష్ (హెచ్‌పీఎస్-ఆర్); 1500 మీ: 1. అనీశ్ కుమార్ (కేవీ-1 గోల్కొండ), 2 .కె.హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3.
సి.హెచ్.శ్రవణ్ కుమార్ (జాన్సన్ గ్రామర్ స్కూల్); షాట్‌పుట్: 1. రిచర్డ్ జాషువ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్), 2.ఎం.వెంకటేష్ (హెచ్‌పీఎస్-ఆర్), 3. రోహన్ (డిఫెన్స్ లాబ్ స్కూల్); జావెలిన్ త్రో: 1. ఆర్.శివ నాయక్ (ఆల్ సెయింట్స్ స్కూల్), 2. హనుమంతు (ఆల్ సెయింట్స్ స్కూల్), 3. బి.పటేల్ (ఢిఫెన్స్ లాబ్ స్కూల్).అండర్-16 బాలికలు: 100 మీ: 1.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 2. ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 3. శరణ్య (జాన్సన్ గ్రామర్ స్కూల్); 400 మీ: 1.పి.శ్రేయ (జేహెచ్‌పీఎస్), 2. ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 3. రవళి (ఆల్ సెయింట్స్); 800 మీ: 1.పి. కావేరి (కేవీ-2 ఉప్పల్), 2. జి. భావన (ఓబుల్‌రెడ్డి స్కూల్), 3. జె.రవళి (ఆల్ సెయింట్స్); 1500 మీ: 1. జి. భావన (ఓబుల్‌రెడ్డి స్కూల్), 2. సాయి శివాని (హెచ్‌పీఎస్-ఆర్), 3. నమ్రత (జాన్సన్ గ్రామర్ స్కూల్); లాంగ్ జంప్: 1.ఎల్.అనీషా (సెయింట్ ఆండ్రూస్), 2 .ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 3. పి.శ్రేయ (జేహెచ్‌పీఎస్).