varshapatam
-
జిల్లాలో 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం
అత్యధికంగా యు.కొత్తపల్లిలో 118.2 కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో సగటున 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా యు.కొత్తపల్లి మండలంలో అత్యధికంగా 118.2 మీల్లీమీటర్లు, అత్యల్పంగా తొండంగి మండలంలో 1.2 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాలవారీగా మారేడుమిల్లిలో 1.8, వై.రామవరంలో 13.6, అడ్డతీగలలో 2.0, రాజవొమ్మంగిలో 19.4, గోల్లప్రోలులో 11.2, శంఖవరంలో 1.4, ప్రత్తిపాడులో 29.2, ఏలేశ్వరంలో 5.2, గంగవరంలో 13.4, రంపచోడవరంలో 2.0, దేవీపట్నంలో 3.8, సీతానగరంలో 46.6, కోరుకొండలో 52.4, గోకవరంలో 6.2, జగ్గంపేటలో 30.2, కిర్లంపూడిలో 32.2, పెద్దాపురంలో 98.8, పిఠాపురంలో 12.4, కాకినాడ రూరల్‌లో 51.0, కాకినాడ అర్బన్‌లో 29.2, సామర్లకోటలో 63.2, రంగంపేటలో 53.4, గండేపల్లిలో 15.8, రాజానగరం 51.6, రాజమహేంద్రవరం రూరల్‌లో 51.2, రాజమహేంద్రవరం అర్బన్‌లో 80.2, కడియంలో 17.2, మండపేటలో 24.2, అనపర్తిలో 72.0, బిక్కవోలులో 40.6, పెదపూడిలో 32.2, కరపలో 48.6, తాళ్లరేవులో 6.4, కాజులూరులో 14.6, రామచంద్రపురంలో 16.4, రాయవరంలో 56.4, కపిలేశ్వరపురంలో 27.6, ఆలమూరులో 9.4, ఆత్రేయపురంలో 11.2, రావులపాలెంలో 7.2, కె.గంగవరంలో 13.4, కొత్తపేటలో 32.0, పి.గన్నవరంలో 18.6, అంబాజీపేటలో 16.2, అయినవిల్లిలో 34.8, ముమ్మిడివరంలో 16.4, ఐ.పోలవరంలో 7.4, కాట్రేనికోనలో 40.4, ఉప్పలగుప్తంలో 6.4, అమలాపురంలో 20.2, అల్లవరంలో 6.4, మామిడికుదురులో 32.8, రాజోలులో 40.8, మల్కిపురంలో 41.4, సఖినేటిపల్లిలో 38.4, రౌతులపూడిలో 84.4, ఎటపాకలో 3.0, చింతూరు మండలంలో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
జిల్లాలో సగటున 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
అత్యధికంగా యు.కొత్తపల్లిలో 118.2 కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో సగటున 27.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా యు.కొత్తపల్లి మండలంలో అత్యధికంగా 118.2 మీల్లీమీటర్లు, అత్యల్పంగా తొండంగి మండలంలో 1.2 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాలవారీగా మారేడుమిల్లిలో 1.8, వై.రామవరంలో 13.6, అడ్డతీగలలో 2.0, రాజవొమ్మంగిలో 19.4, గోల్లప్రోలులో 11.2, శంఖవరంలో 1.4, ప్రత్తిపాడులో 29.2, ఏలేశ్వరంలో 5.2, గంగవరంలో 13.4, రంపచోడవరంలో 2.0, దేవీపట్నంలో 3.8, సీతానగరంలో 46.6, కోరుకొండలో 52.4, గోకవరంలో 6.2, జగ్గంపేటలో 30.2, కిర్లంపూడిలో 32.2, పెద్దాపురంలో 98.8, పిఠాపురంలో 12.4, కాకినాడ రూరల్‌లో 51.0, కాకినాడ అర్బన్‌లో 29.2, సామర్లకోటలో 63.2, రంగంపేటలో 53.4, గండేపల్లిలో 15.8, రాజానగరం 51.6, రాజమహేంద్రవరం రూరల్‌లో 51.2, రాజమహేంద్రవరం అర్బన్‌లో 80.2, కడియంలో 17.2, మండపేటలో 24.2, అనపర్తిలో 72.0, బిక్కవోలులో 40.6, పెదపూడిలో 32.2, కరపలో 48.6, తాళ్లరేవులో 6.4, కాజులూరులో 14.6, రామచంద్రపురంలో 16.4, రాయవరంలో 56.4, కపిలేశ్వరపురంలో 27.6, ఆలమూరులో 9.4, ఆత్రేయపురంలో 11.2, రావులపాలెంలో 7.2, కె.గంగవరంలో 13.4, కొత్తపేటలో 32.0, పి.గన్నవరంలో 18.6, అంబాజీపేటలో 16.2, అయినవిల్లిలో 34.8, ముమ్మిడివరంలో 16.4, ఐ.పోలవరంలో 7.4, కాట్రేనికోనలో 40.4, ఉప్పలగుప్తంలో 6.4, అమలాపురంలో 20.2, అల్లవరంలో 6.4, మామిడికుదురులో 32.8, రాజోలులో 40.8, మల్కిపురంలో 41.4, సఖినేటిపల్లిలో 38.4, రౌతులపూడిలో 84.4, ఎటపాకలో 3.0, చింతూరు మండలంలో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.