మార్కెట్లోకి కాలిమార్క్ ‘విబ్రో’ బ్రాండ్
కూల్‌డ్రింక్ తయారీ కంపెనీ ‘కాలిమార్క్’ తాజాగా ‘విబ్రో’(పన్నీర్ సోడా) బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చిత్రంలో బ్రాండ్‌ను ఆవి ష్కరిస్తున్న డెరైక్టర్లు కార్తిక్ బాలాజీ, చంద్రశేఖర్, కేపీఆర్ శక్తివేల్, మేనేజింగ్ డెరైక్టర్ కేపీఆర్ ధనుష్కోడి, డెరైక్టర్లు జయేంద్రన్ ధనుష్కోడి, అరుణ్ నాగేశ్వరన్. (ఎడమ నుంచి కుడికి)