ఉద్యోగాలు
యూపీఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
►అసిస్టెంట్ ఇంజనీర్
►డిప్యూటీ సూపరింటెండింగ్ ఎపిగ్రఫిస్ట్
►స్పెషలిస్ట్ (గ్రేడ్-3)
►జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్
►అడిషనల్ గవర్నమెంట్ అడ్వొకేట్
►డిప్యూటీ గవర్నమెంట్ అడ్వొకేట్
► అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్
►సీనియర్ వెటర్నరీ ఆఫీసర్
► మెడికల్ ఆఫీసర్
అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 2
వెబ్సైట్: http://upsconline.nic.in/
విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు
బెంగళూర్‌లోని విజయా బ్యాంక్ సెక్యూ రిటీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోబేషనరీ సెక్యూరిటీ ఆఫీసర్ (స్కేల్ - 2)
పోస్టుల సంఖ్య: 15
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్ కమిషన్డ్ సర్వీస్/ పోలీస్ ఆఫీసర్ (ఏఎస్పీ/ డీఎస్పీ)గా ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 3
వెబ్సైట్:http://ibpsregistration. nic.
in/ibps_vijaya/
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డీలర్ (గ్రేడ్-4 )
అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటి స్టిక్స్/కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనా న్స్) ఉండాలి. నాలుగేళ్ల అనుభవం అవసరం.
డీలర్(గ్రేడ్ - 3)
అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి.
వయసు: 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈక్విటీ రీసెర్చ్ ఎనలిస్ట్
అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. సంబంధిత విభాగం లో మూడేళ్ల అనుభవం అవసరం.
వయసు: 25 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 23
వెబ్సైట్:
www.unionbankofindia. co.in