ఉద్యోగాలు | Job Opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Sun, Sep 14 2014 2:47 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Job Opportunities

                                                         యూపీఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
అసిస్టెంట్ ఇంజనీర్
డిప్యూటీ సూపరింటెండింగ్ ఎపిగ్రఫిస్ట్
స్పెషలిస్ట్ (గ్రేడ్-3)
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్
అడిషనల్ గవర్నమెంట్ అడ్వొకేట్
డిప్యూటీ గవర్నమెంట్ అడ్వొకేట్
అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్
సీనియర్ వెటర్నరీ ఆఫీసర్
మెడికల్ ఆఫీసర్
 అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 2
 వెబ్‌సైట్: http://upsconline.nic.in/

విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు
 బెంగళూర్‌లోని విజయా బ్యాంక్ సెక్యూ రిటీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ప్రోబేషనరీ సెక్యూరిటీ ఆఫీసర్ (స్కేల్ - 2)
 పోస్టుల సంఖ్య: 15
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్ కమిషన్డ్ సర్వీస్/ పోలీస్ ఆఫీసర్ (ఏఎస్పీ/ డీఎస్పీ)గా ఐదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 3
 వెబ్‌సైట్:http://ibpsregistration. nic.
 in/ibps_vijaya/
 
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
     డీలర్ (గ్రేడ్-4 )
 అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటి స్టిక్స్/కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనా న్స్) ఉండాలి. నాలుగేళ్ల అనుభవం అవసరం.
      డీలర్(గ్రేడ్ - 3)
 అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి.
 వయసు: 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈక్విటీ రీసెర్చ్ ఎనలిస్ట్
 అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. సంబంధిత విభాగం లో మూడేళ్ల అనుభవం అవసరం.
 వయసు: 25 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 23
 వెబ్‌సైట్:
 www.unionbankofindia. co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement