ఉద్యోగాలు | Job Opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Wed, Jul 30 2014 9:37 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Job Opportunities

మలబార్ క్యాన్సర్ హాస్పిటల్
 కేరళలోని మలబార్ క్యాన్సర్ హాస్పిటల్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు: 1. పర్చేజ్ ఆఫీసర్, 2. ఫార్మసిస్ట్, 3. డిమాన్‌స్ట్రేటర్/ ఫిజిక్స్ అసిస్టెంట్, 4. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, 5. క్లినికల్ ల్యాబ్ టెక్నీషియన్, 6. ఎండోస్కోపీ టెక్నీషియన్, 7. టెక్నీషియన్ (న్యూక్లియర్ మెడిసిన్), 8. స్టోర్ కీపర్, 9. మెడికల్ సోషల్ వర్కర్, 10. క్లర్క్/ క్యాషియర్, 11. కోడింగ్ క్లర్క్, 12. హాస్పిటల్ అసిస్టెంట్, 13. నర్సింగ్ అసిస్టెంట్, 14. ఫార్మసీ అసిస్టెంట్, 15. ల్యాబొరేటరీ అసిస్టెంట్.
 అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 20
 వెబ్‌సైట్: www.mcc.kerala.gov.in
 
 నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్
 పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫం డమెంటల్ రీసెర్చ్ విభాగం) ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
     ఇంజనీర్ - డి (ఎలక్ట్రానిక్స్)
 వయసు: 35 ఏళ్లకు మించకూడదు.
 అర్హతలు: 60 శాతం మార్కులతో ఎంఈ/ ఎంటెక్ లేదా పీహెచ్‌డీ (ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
     ఇంజనీర్ - సి (ఎలక్ట్రానిక్స్)
 వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
 అర్హతలు: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ (ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో ఒకటి నుంచి రెండేళ్ల అనుభవం ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 30
 వెబ్‌సైట్: www.ncra.tifr.res.in

ప్రవేశాలు
 వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో అప్రెంటీస్

 నాగపూర్‌లోని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 కాలపరిమితి: ఏడాది
 అర్హతలు: మైనింగ్/ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 31
 వెబ్‌సైట్: westerncoal.gov.in
 
నిట్, హమీర్‌పూర్
 హమీర్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎంటెక్ ప్రోగ్రామ్ (స్పాన్సర్డ్ కోటా)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.
 కాలపరిమితి: రెండేళ్లు
 అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌తోపాటు గేట్ 2013/14లో అర్హత సాధించాలి.
 వివరాలకు వెబ్‌సైట్: www.nith.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement