VNR College Students
-
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా:
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది. ఉగాది పండగ పంచాంగ శ్రవణంలో విద్యార్ధులకు జల ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్కుడు మునుగు రామలింగేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే బియాస్ నదిలో విద్యార్ధుల గల్లంతు కావడంతో జోస్యంపై కొంత నమ్మకం కలిగినప్పటికి.. మూఢాచారాలను, జ్యోతిష్కులను నమ్మవద్దని జనవిజ్క్షాన వేదిక ప్రజలను హెచ్చరిస్తోంది. -
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని ముందే ఊహించారా?
హిమాచల్ ప్రదేశ్ విషాదాన్ని జోతిష్కులు ముందే ఊహించారా? అంటే అవుననే సమధానం వస్తోంది. ఉగాది పండగ పంచాంగ శ్రవణంలో విద్యార్ధులకు జల ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్కుడు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ వెల్లడించారు. ఆయన చెప్పిన విధంగానే బియాస్ నదిలో విద్యార్ధుల గల్లంతు కావడంతో జోస్యంపై కొంత నమ్మకం కలిగినప్పటికీ.. మూఢాచారాలను, జ్యోతిష్కులను నమ్మవద్దని జనవిజ్క్షాన వేదిక ప్రజలను హెచ్చరిస్తోంది. -
విషాదానికి ముందు దాకా ఇలా..
-
వీఎన్ఆర్ విద్యార్ధుల చివరి భోజనం వీడియో లభ్యం
మండి: వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లైంతైన విషాదానికి ముందు ఓ హోటల్ భోజనం చేసిన వీడియో మీడియాకు చేరింది. వీఎన్ఆర్ కాలేజీ విద్యార్థులు ఘటనాస్థలం తలోట్కు10 కి.మీ ముందు ఆశాదీప్ హోటల్లో భోజనం చేశారు. విద్యార్ధులందరూ ఆనందంతో కలిసి చేసిన ఆఖరి భోజనం సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆఖరి భోజనం సమయంలో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. ఆతర్వాత విద్యార్ధులందరూ బియాస్ నదిలో ఉత్సాహంతో ఫోటోలు దిగుతుండగా వరదలు ఆకస్మిక వారి జీవితాలను కబలించాయి. ద్యార్ధుల చివరి భోజనం వీడియో అందర్ని హృదయాలను కలిచివేసింది.