White dress
-
నిండు చందమామలా నేషనల్ అవార్డ్ హీరోయిన్ (ఫోటోలు)
-
చందమామలా మెరిసిపోతున్న హీరోయిన్ శ్రియ (ఫొటోలు)
-
బొద్దుగా.. ఎంత ముద్దుగా ఉందో.. సంతోషంతో వెలిగిపోతున్న నటి పూర్ణ (ఫోటోలు)
-
మృణాల్ అందానికి ఫిదా అయిపోయిన శ్రీలీల (ఫొటోలు)
-
దేవకన్యలా దేవర బ్యూటీ, అమ్మను తలపించేలా! (ఫొటొలు)
-
ముత్యాల్లాంటి నవ్వు.. హీరోయిన్ నితాన్షీ మరింత క్యూట్‌నెస్ (ఫొటోలు)
-
'కాంతార' బ్యూటీ.. షార్ట్‌లో భలే అందంగా ఉంది! (ఫొటోలు)
-
ఆ డ్రెస్సేంటి? మెడలో ఆ నెక్సెట్ ఏంటి? వెరైటీ లుక్‌లో హన్సిక
-
కెమెరాలకు కూడా దొరకని అందంతో తృప్తి డిమ్రి (ఫోటోలు)
-
వైట్ డ్రస్‌లో మెరిసిపోతూ.. స్టన్నింగ్ లుక్స్ షేర్ చేసిన కాజల్ అగర్వాల్ (ఫోటోలు)
-
అందాల రాణివే... నీవెంత జాణవే యాంకర్ శ్రీముఖి ఫోటోలు
-
ప్రియాంక చోప్రా వైట్ డ్రస్ ధర అక్షరాల...
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పాప్ సింగర్, హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌లు తమ ప్రేమ వ్యవహారంతో అందరి దృష్టిని ఆకర్షించారన్నది అక్షరసత్యం. గతకొద్ది కాలంగా పెళ్లిళ్లలో, పుట్టినరోజు వేడుకల్లో, రెస్టారెంట్లలో ఇలా తరచూ జంటగా దర్శనమిస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో వీరిద్దరికీ పెళ్లి జరగబోతోందని, ఇరుకుటుంబాలకు వీరి పెళ్లి సమ్మతమేననే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనిపై ప్రియాంక కానీ జోనాస్ కానీ స్పందించకపోవటం గమనార్హం. అసలు విషయానికొస్తే ప్రియాంక ఇప్పుడు ఖరీదైన ఫ్యాషన్‌కు ఐకాన్‌గా మారింది. మొన్నామధ్య ఈ అమ్మడు రూ. 4లక్షలు విలువ చేసే బ్యాగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. జూలై 18న ప్రియాంక తన పుట్టిన సందర్భంగా ఓ వైట్ స్కర్ట్‌లో ప్రియుడు నిక్‌తో దర్శనమిచ్చిన సంగతి విధితమే. కాగా ఇప్పుడు ఆ వైట్ డ్రస్ ధర దాదాపు 2లక్షలని తెలిసి నెటిజన్లు నోర్లు వెల్లబెడుతున్నారు. ‘‘ బాల్మెయిన్ బటన్డ్ మాక్సీ స్కర్ట్’’, ‘‘వైనస్ వైట్ ములస్’’ ఈ రెండింటి ధర 1850, 895 డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే 1,86,660రూపాయలు. గ్లోబల్ స్టార్ కదా.. ఏది చేసినా ఖరీదుగానే ఉంటుంది.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
ఆ సెంటిమెంట్ నిజం కాదు!
కాజల్ అగర్వాల్ తొలి సన్నివేశంలో తెలుపు రంగు డ్రెస్సులో కనిపిస్తే ఆ సినిమా హిట్. ఇది చాలామంది నమ్మకం. ఎందుకంటే ఇంట్రడక్షన్ సీన్లో ఈ బ్యూటీ కనిపించిన సినిమాలు హిట్టయ్యాయట. ఇదే విషయం గురించి కాజల్ అగర్వాల్ దగ్గర ప్రస్తావిస్తే -‘‘దీని గురించి కొంతమంది నాతో అన్నారు. ఏదైనా పర్టిక్యులర్ కలర్ అదృష్టం తెస్తుందనే విషయాన్ని నేను నమ్మను. వైట్ డ్రెస్ వేసుకుంటే సినిమా హిట్ అవుతుందని పని గట్టుకుని నేను వేసుకున్నది లేదు. అసలు వేరేవాళ్లు చెప్పేవరకూ నాకా విషయం తెలియదు. వైట్ డ్రెస్‌లో నేను కనిపించిన ఇంట్రడక్షన్ సీన్స్ అనుకుని తీసినవి కాదు. కాకతాళీయంగా ఆ డ్రెస్ వేసుకున్నాను. అందుకని మొదటి సన్నివేశంలో నేను వైట్ డ్రెస్‌లో కనిపిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ నిజం కాదు. మంచి కథ, టేకింగ్, కథకు తగ్గ నటీనటులు కుదిరితే సినిమా సక్సెస్ అవుతుంది. అంతేకానీ, సెంటిమెంట్స్ ని నమ్ముకుని పిచ్చి కథతో సినిమా తీస్తే ఆడదు’’ అని స్పష్టం చేశారు. -
వైట్అండ్వైట్ సూపర్‌హిట్