
'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ఆచితూచి సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం హిందీలో మాత్రం ఒకటి రెండు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది.

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

తాజాగా అలానే క్లాస్ లుక్స్‌తో ఆకట్టుకుంది. వీటిపై శ్రీలీల కామెంట్ చేసింది.

'హార్ట్ త్రోబ్' అని శ్రీలీల రాసుకొచ్చింది. అంటే మనసు దోచే అందం అనే ఉద్దేశంతో కామెంట్ చేసింది.





