‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం
ఇచ్చోడ: ‘అప్పుడే నీళ్లగోస’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మిషన్ భగీరథ అధి కారులు స్పందించారు. అధికారులు రమాకాంత్ రాకేశ్ మాన్కపూర్‌ను సందర్శించారు. ట్యాంక్ వద్ద లీకేజీ అవుతున్న పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. నేటి నుంచి రోజుకు రెండుసార్లు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామన్నారు.
నీటిఎద్దడి తలెత్తకుండా చర్యలు
సిరికొండ: మిషన్ భగీరథ ఏఈ జైపాల్ గురువారం మండలంలోని కోసుపటేల్‌గూడను సందర్శించి గ్రామ సమీపంలోని బావిని పరిశీలించారు. వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా బావినుంచి పైపులైన్ వేసి నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
● మాన్కపూర్, కోసుపటేల్‌గూడను సందర్శించిన అధికారులు
‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం
‘భగీరథ’ పైపులైన్‌కు మరమ్మతులు చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment