ఆదిలాబాద్‌టౌన్: దంతాలను సంరక్షించుకో వాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూ చించారు. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా గురువారం రిమ్స్ ఆస్పత్రిలోని దంత వి భాగంలో రోగులను పరీక్షించి ఉచితంగా పే స్ట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్కా, సిగరెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. దంత సంబంధిత వ్యాధులకు రిమ్స్‌లో చికిత్స అందుబా టులో ఉందని చెప్పారు. కార్యక్రమంలో రిమ్స్ డెంటల్ విభాగం హెచ్‌వోడీ రవీందర్‌రెడ్డి, వైద్యులు వినోద్ బల్ల, సచిన్‌రెడ్డి, సమియొద్దీన్, రాధిక తదితరులున్నారు.
Breadcrumb
- HOME
దంత సంరక్షణ తప్పనిసరి
Mar 21 2025 1:20 AM | Updated on Mar 21 2025 1:19 AM
Advertisement
Related News By Category
-
మళ్లీ పొడిగింపేనా?
పీఏసీఎస్ పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరునెలల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుము...
-
● ఇళ్ల నిర్మాణాలపై యంత్రాంగం దృష్టి ● పనులు ప్రారంభించకుంటే రద్దు ● వారి స్థానంలో మరొకరికి అవకాశం ● వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు
కెలాస్నగర్: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టింది. తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి మంజూరు చేస్తుంది. అయితే ప్రొసీడిం...
-
పాసైంది నలుగురే..!
● పరీక్ష రాసింది 129 మంది ● విడుదలైన లైసెన్స్డ్ సర్వేయర్ ఫలితాలు ● ఫెయిలైనా అప్రెంటిస్‌షిప్ యథాతథం కై లాస్‌నగర్: లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ఫలితాలను హైదరాబాద్‌కు చెందిన జేఎన్టీయూ బుధవారం ప్రక...
-
బుచ్చిబాబు టోర్నీకి వైస్‌కెప్టెన్‌గా హిమతేజ
ఆదిలాబాద్: దేశవాళి క్రికెట్లో సత్తా చాటుతున్న జిల్లాకు చెందిన కొడిమెల హిమతేజ ప్రతిష్టాత్మక బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అ...
-
మళ్లీ పొడిగింపేనా?
● ఫిబ్రవరిలో ఆరు నెలలు పెంచిన ప్రభుత్వం ● నేటితో ముగియనున్న సొసైటీ పాలకవర్గాల గడువు ● జాతీయ పతాకావిష్కరణపై చైర్మన్ల ధీమాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వివరాలుకై లాస్‌నగర్/నిర్మల్‌చైన్‌గేట్: ప్రాథమిక వ్...
Related News By Tags