
జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలి
ఆదిలాబాద్‌రూరల్: ప్రతి ఒక్కరూ జగ్జీవన్‌రామ్ అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్ రా జర్షిషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలోని, జగ్జీవన్‌రామ్ చౌక్‌లోని ఆయన వి గ్రహం, చిత్రపటానికి కలెక్టర్‌తోపాటు ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ సేవలను కొనియడారు. అ నంతరం ఎస్టీయూ భవనంలో ఏర్పాటు చే సిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నే టితరం విద్యార్ధులు జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తి గా తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో వి నోద్‌కుమార్, దళితాభివృద్ధి, కార్పొరేషన్ అ ధికారులు సునీతాకుమారి, మనోహర్, ము న్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, డీఎస్పీ జీ వన్‌రెడ్డి, దళిత సంఘాల నాయకులు మ ల్యాల భాస్కర్, సాయి, మనోజ్, మల్లేశ్, అ ల్లూరి భూమన్న, విద్యార్థులు పాల్గొన్నారు.