
టాలెంట్ టెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: అనాధ, నిరుపేద విద్యార్థులు పీపుల్స్ ప్రోగ్రెస్ టెస్ట్‌ను సద్వినియో గం చేసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశో క్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ప్రగతినగర్ పీపుల్స్ ప్రో గ్రెస్ ట్రస్ట్‌లో అడ్మిషన్ పొందేందుకు ఈనెల 24వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులు టాలెంట్ టెస్ట్ రాయాలని తెలిపా రు. 5, 6, 7 తరగతుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వి వరాలకు 94930 01171, 94903 57438 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నాయకులు సురేఖ, సూర్యకుమార్, శ్రీనివా స్, విలాస్, శివన్న, స్వామి, గౌస్ మొయినొద్దీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.