సమగ్ర విచారణ జరపాలి
రాయదుర్గం రిజిస్ట్రార్ కార్యాలయంలో గత మూడు నెలలుగా జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్‌పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలి. అప్పుడే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ప్రభుత్వ చలానా ఎంత? రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారితో ఎంత వసూలు చేశారు? అనే కోణంలో విచారణ చేపడితే అసలు బాగోతం వెలుగు చూస్తుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందా అరికట్టాలి. ఉన్నతాధికారుల స్పందించకపోతే ఉద్యమాలకు సిద్దపడుతాం.
– మల్లికార్జున, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు


