
సాక్షి, అమరావతి: చీఫ్ మినిస్టర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.350 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు వెచ్చించనున్నారు.
చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment