
తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విశాఖ తీరంలో యుద్ధ నౌకల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు ప్రత్యేక అలంకరణలో కనిపించాయి.