విశాఖ హార్బర్ సమీపంలో నీట మునిగిన వెస్సెల్ | navy vessel sank | Sakshi
Sakshi News home page

విశాఖ హార్బర్ సమీపంలో నీట మునిగిన వెస్సెల్

Published Thu, Nov 6 2014 11:03 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

navy vessel sank

 విశాఖపట్నం: హార్బర్ సమీపంలో  తూర్పు నావికా దళానికి చెందిన వెస్సెల్  నీట మునిగింది. దానిని టీఆర్వీడి 72 టార్పిడో రికవరీ వెస్సెల్గా గుర్తించారు.  చిన్నగా ఉండే ఈ నౌకలో  30 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న 23 మందిని తూర్పు నావికా దళం  రక్షించింది. నలుగురు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు.  గల్లంతయినవారి కోసం సిబ్బంది గాలిస్తున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement