ఏపీలో 9 మంది ఐపీఎస్‌లు బదిలీ | 9 Ips Officers Transfers In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 9 మంది ఐపీఎస్‌లు బదిలీ

Published Thu, Jul 11 2024 9:27 PM | Last Updated on Thu, Jul 11 2024 9:29 PM

9 Ips Officers Transfers In AP

సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ఐపీఎస్‌లను బదిలీ చేశారు. తాజాగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.

బదిలీ అయిన వారు వీరే..

-లా అండ్‌ ఆర్డర్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌
-ఎస్పీఎఫ్‌ డీజీగా అంజనా సిన్హా
- విజయవాడ సీపీగా ఎస్పీ రాజశేఖర బాబు
- ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్‌
 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement