ఏపీ: ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవ్స్‌ పెంపు | Andhra Pradesh Govt Increases Childcare leave 60 to 180 Days | Sakshi
Sakshi News home page

ఏపీ: ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవ్స్‌ పెంపు

Published Wed, Oct 19 2022 1:02 PM | Last Updated on Wed, Oct 19 2022 1:10 PM

Andhra Pradesh Govt Increases Childcare leave 60 to 180 Days - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం అరవై రోజులు ఉన్న చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ను కాస్త.. 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సెలవులను పది విడతల్లో ఉపయోగించుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement