![Andhra Pradesh: Here is The List of New Cabinet Ministers - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/10/cm-ys-jagan_2.jpg.webp?itok=qp2eX0Jz)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం త్వరలో ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా కొడాలి నానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు.
కేబినెట్ పైనల్ లిస్టు..
గుడివాడ అమర్నాథ్
దాడిశెట్టి రాజా
బొత్స సత్యనారాయణ
రాజన్నదొర
ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు
జోగి రమేష్
అంబటి రాంబాబు
కొట్టు సత్యనారాయణ
తానేటి వనిత
కారుమూరి నాగేశ్వరరావు
మేరుగ నాగార్జున
బూడి ముత్యాలనాయుడు
విడదల రజిని
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అంజాద్ భాష
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
పినిపె విశ్వరూప్
గుమ్మనూరు జయరాం
ఆర్కే రోజా
ఉషశ్రీ చరణ్
ఆదిమూలపు సురేష్
చెల్లుబోయిన వేణుగోపాల్
నారాయణస్వామి
►చీఫ్ విప్‌గా ప్రసాదరాజు
►డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి
►ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు
Comments
Please login to add a commentAdd a comment