ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల | Andhra Pradesh TET Results Released | Sakshi
Sakshi News home page

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. 58.4 శాతం ఉత్తీర్ణత

Published Tue, Jun 25 2024 4:54 PM | Last Updated on Tue, Jun 25 2024 5:18 PM

AndhraPradesh Tet Results Released

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం(జూన్‌25) మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను విడుదల చేశారు. టెట్‌ ఉత్తీర్ణత శాతం 58.4 శాతం  ఉండగా మొత్తం 1,37,903 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. 

ఎస్జీటీ  రెగ్యులర్ పేపర్-1 కు 78,142 అభ్యర్థులు అర్హత సాధించగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ -1కు 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పేపర్ -2 కు 60,846 అభ్యర్థులు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్- 2కు 1,125 మంది అర్హులయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement