సాక్షి, అమరావతి: ఈనెల ఐదో తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 6వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులనుద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 7 లేదా, 8వ వరకు సమావేశాలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment