AP Cabinet Last Meeting, CM YS Jagan Minister Chambers Rush - Sakshi
Sakshi News home page

AP Cabinet Meeting: మంత్రుల పేషీల్లో హడావుడి

Published Thu, Apr 7 2022 3:50 PM | Last Updated on Thu, Apr 7 2022 5:15 PM

AP Cabinet Last Meeting CM YS Jagan Minister Chambers Rush - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి కేబినెట్‌ భేటీ కావడంతో మంత్రుల పేషీల్లో హడావుడి నెలకొంది. కేబినెట్‌ భేటీ తర్వాత మంత్రులు రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గానికి సంబంధించిన జాబితా ఈ నెల 10న వెలువడే అవకాశం ఉంది. 

చదవండి: (సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement