AP Cabinet Meeting Postponed To June 24 - Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌ సమావేశం 24కు వాయిదా

Published Tue, Jun 21 2022 8:28 AM | Last Updated on Tue, Jun 21 2022 9:14 AM

AP Cabinet Meeting Adjourned To 24th July - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల  22న జరగాల్సిన కేబినెట్‌ సమావేశాన్ని  ఈ నెల 24కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  అధ్యక్షతన  వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఒకటో బ్లాక్‌ మొదటి అంతస్తులో సమావేశం జరుగనుందని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement