రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌ | Ap CM YS Jagan Moham Reddy Delhi Tour For Tommorow | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్‌

Published Mon, Jan 18 2021 3:54 PM | Last Updated on Mon, Jan 18 2021 5:35 PM

Ap CM YS Jagan Moham Reddy Delhi Tour For Tommorow - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమం‍త్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement