
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి బాటలు వేసే శ్రామిక సోదర సోదరీమణులకు మేడే శుభాకాంక్షలు’’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: విద్యార్థుల మంచి కోసమే పరీక్షల నిర్వహణ: సీఎం జగన్
ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు
Comments
Please login to add a commentAdd a comment