సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు.. | AP Fibernet Chairman Gautam Reddy Comments On Employees Unions | Sakshi
Sakshi News home page

సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు..

Published Wed, Feb 2 2022 5:37 PM | Last Updated on Wed, Feb 2 2022 6:39 PM

AP Fibernet Chairman Gautam Reddy Comments On Employees Unions - Sakshi

సాక్షి, విజయవాడ: చర్చలతో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకోవాలని ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఏ ఒక్క ఉద్యోగికి కూడా జీతం తగ్గలేదన్నారు. పే స్లిప్‌లో ఉద్యోగుల జీతం వివరాలు స్పష్టంగా ఉన్నాయని.. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి అన్నారు.
చదవండి: ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement