ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ | AP Govt Announced 50 Percent Interest Waiver on Property Tax Dues | Sakshi

ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ

Mar 26 2025 3:17 AM | Updated on Mar 26 2025 3:17 AM

AP Govt Announced 50 Percent Interest Waiver on Property Tax Dues

31 వరకు చెల్లించేవారికి మాత్రమే వర్తింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొ­రేషన్‌లు, మున్సిపా­ల్టీలు, నగర పంచాయ­తీల పరిధిలో భవనాలు, ఖాళీ స్థలా­లకు 2024–25 సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తి పన్నుతో­పాటు పాత బకాయిలపై వడ్డీని 50 శాతం మాఫీ చేస్తూ పురపాలక, పట్టణా­భి­వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌­కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈనెల 31లోగా చెల్లించే బకాయి­లకు మాత్రమే వడ్డీపై 50 శాతం రాయితీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement