సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్లాన్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో దాదాపు 15 శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గైడ్‌లైన్స్ కూడా ప్రభుత్వం జారీ చేసింది.
కాగా, ఏపీలో ఉద్యోగుల విషయంలో కూటమి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఈ క్రమంలో ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. 15 శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గైడ్‌లైన్స్ కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఇక, ఈనెల 31వ తేదీలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment