
సాక్షి, అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
(చదవంండి: ‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’)
Comments
Please login to add a commentAdd a comment