సాక్షి, విజయవాడ: ఏపీలో మూడు జిల్లాలకు కలెక్టర్లు, 5 జిల్లాలకు ఎస్పీలను నియామకం జరిగింది. ఇటీవల బదిలీ చేసిన అధికారుల స్థానంలో ఎన్నికల కమిషన్ నియామకాలు చేపట్టింది. ఈ రోజు రాత్రి 8 గంటల లోపు విధుల్లోకి చేరాలని ఈసీ తెలిపింది.
►కృష్ణ కలెక్టర్‌గా డీకే బాలాజీ
►అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్
►తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్
►ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్
►పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్
►చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు
►అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్
►నెల్లూరు ఎస్పీగా అరిఫ్ హఫీజ్
►గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి బదిలీ
Comments
Please login to add a commentAdd a comment