కొత్త జిల్లాలకు డీఎంహెచ్‌వోల నియామకం | Appointment of DMHO For New Districts Of AP | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలకు డీఎంహెచ్‌వోల నియామకం

May 7 2022 8:04 AM | Updated on May 7 2022 10:01 AM

Appointment of DMHO For New Districts Of AP - Sakshi

సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన పలు జిల్లాలకు డీఎంహెచ్‌వోలను నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వీరిని ఏడు రోజుల్లోగా కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement