APSRTC Received 5th Digital Technology Sabha Award - Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో ఏపీఎస్‌ఆర్టీసీకి మరో అవార్డు.. వరుసగా అయిదోసారి

Published Sat, Feb 25 2023 2:01 PM | Last Updated on Sat, Feb 25 2023 3:14 PM

APSRTC Received Digital Technology Sabha Award For 5th Time - Sakshi

సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఏపీఎస్‌ఆర్టీసీకి మరో అవార్డు దక్కింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్ విభాగంలో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డు లభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన (UTS) డిజిటల్ చెల్లింపులకు గానూ ఈ అవార్డు దక్కింది.

కాగా ఏపీఎస్‌ఆర్టీసీకి ఈ అవార్డు దక్కడం వరుసగా అయిదోసారి. కొచ్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (ఐటీ) శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు.  ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆర్టీసీకి ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement