
బాధ్యతలు స్వీకరిస్తున్న ఆశాబేగం ఖాజావతి
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ షేక్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఆషాబేగం ఖాజావతి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment