Srikakulam: Atchannaidu And Rammohan Naidu Fell Down From Stage - Sakshi
Sakshi News home page

Atchannaidu: స్టేజ్‌పై కిందపడ్డ అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు

Published Wed, Oct 13 2021 2:47 PM | Last Updated on Wed, Oct 13 2021 3:45 PM

Atchannaidu And Rammohan Naidu Fell Down From Stage At Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమ వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చుంటుండగా.. ఒక్కసారిగా వెనక్కిపడిపో​యారు. 

వేదికపై ఉన్న సోఫా వెనక్కి తూలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు వెంటనే అప్రమత్తమైన వారిని పైకిలేపి కుర్చీలను సరిచేశారు. అయితే, ఇద్దరికీ గాయాలేమీ కాకపోవడంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement