BJP Leader Vishnu Kumar Raj Says Thanks To AP CM YS Jagan Over PM Meeting - Sakshi
Sakshi News home page

చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: విష్ణుకుమార్‌ రాజు

Published Sat, Nov 12 2022 5:17 PM | Last Updated on Sat, Nov 12 2022 6:50 PM

BJP Leader Vishnu Kumar Raj Says Thanks to CM Jagan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సభ జరగలేదని.. భవిష్యత్తులోనూ జరగబోదని విశాఖ పట్నం సభను ఉద్దేశించి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు.

సభను విజయవంతం చేసిన సీఎం జగన్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారంటూ ప్రశంసించారు. 

చదవండి: (పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడన్న సంగతి ప్రధాని మోదీకి తెలిసిపోయిందా?!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement