
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామక వివాదం కొలిక్కిరావటం లేదు. పీఠాధిపత్యం కోసం రెండు కుటుంబాల మధ్య పోటీ కొనసాగుతోంది. గతవారం ఇరువర్గాలతో మఠాధిపతుల బృందం చర్చలు జరిపింది. ధర్మబద్ధంగా అన్ని అర్హతలు ఉన్న వారినే ఎంపిక చేస్తామని ప్రకటించింది. మఠాధిపతుల బృందం ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రికి నివేదిక ఇచ్చింది. వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో నేడు, రేపు మరోసారి చర్చలు జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment