![Branch Of Tree Broke Off And Injured Young Woman In Tirumala](/styles/webp/s3/article_images/2024/07/12/TPT.jpg.webp?itok=UIWc-9HQ)
సాక్షి, తిరుమల: తిరుమలలో చెట్టుకొమ్మ విరిగి యువతి గాయాలపాలైయింది. ఈ ఘటన ఆలస్యం వెలుగు చూసింది. జపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఘటన జరిగింది.
తిరుమలకు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న జపాలి ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తున్న సమయంలో కర్ణాటకకి చెందిన మహిళపై భారీ వృక్షం కొమ్మ విరిగి తలపై పడింది. చెదలు పట్టడం వల్ల చెట్టు కొమ్మ విరిగిపడింది.
తల, వెన్నుముకు తీవ్రగాయాలు తగిలాయి. వెంటనే అంబులెన్‌లో తిరుమల అశ్విని ఆసుపత్రి తరలించారు.. గాయాలతో ఆ మహిళ బయటపడింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment