Bullet Proof Vehicle For AP Minister Gudivada Amarnath, Details Inside - Sakshi
Sakshi News home page

AP: మంత్రి గుడివాడకు బులెట్‌ ప్రూఫ్‌ వాహనం

Published Tue, May 31 2022 10:35 AM | Last Updated on Tue, May 31 2022 12:08 PM

Bullet Proof Vehicle For AP Minister Gudivada Amarnath - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు బులెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయించింది ప్రభుత్వం. ఏజెన్సీ ప్రాంతాల్లో గుడివాడ ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement