నేడు తిరుపతికి సుప్రీంకోర్టు సీజే రాక | CJI DY Chandrachud To Tirumala | Sakshi
Sakshi News home page

నేడు తిరుపతికి సుప్రీంకోర్టు సీజే రాక

Published Tue, Mar 26 2024 9:02 AM | Last Updated on Tue, Mar 26 2024 9:05 AM

CJI DY Chandrachud To Tirumala - Sakshi

తిరుపతి సిటీ: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డాక్టర్‌ డీవై చంద్రచూడ్‌ మంగళవారం తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరగనున్న బీఏ ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉపన్యసించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, వర్సిటీ అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement