CM Jagan Couple Consultation CJ Of High Court Andhra Pradesh - Sakshi
Sakshi News home page

హైకోర్టు సీజేకు సీఎం దంపతుల పరామర్శ

Published Mon, Aug 15 2022 3:47 AM | Last Updated on Mon, Aug 15 2022 11:01 AM

CM Jagan Couple consultation CJ of High Court Andhra Pradesh - Sakshi

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులతో సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పరామర్శించారు. ఇటీవల జస్టిస్‌ మిశ్రా తల్లి నళినీ మిశ్రా కన్ను మూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతి ఆదివారం విజయవాడలోని సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement