వైఎస్సార్‌, బూచేపల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్‌ | CM Jagan Prakasam district Tour Live Updates | Sakshi
Sakshi News home page

ప్రకాశం: చీమకుర్తిలో సీఎం జగన్‌ పర్యటన.. అప్‌డేట్స్‌

Published Wed, Aug 24 2022 2:25 AM | Last Updated on Wed, Aug 24 2022 5:25 PM

CM Jagan Prakasam district Tour Live Updates - Sakshi

ప్రకాశం చీమకుర్తి పర్యటన అప్‌డేట్స్‌

►ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు మేలుచేసే ప్రాజెక్టు వెలిగొండ: సీఎం జగన్‌
►వెలిగొండ మొదటి టన్నెల్‌ ఇప్పటికే పూర్తయ్యింది: సీఎం జగన్‌
►మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్‌గా మారుస్తాం: సీఎం జగన్‌

►పేదలు, రైతులు సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్: సీఎం జగన్‌
►రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కుతుంది: సీఎం జగన్‌
►ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్‌: సీఎం జగన్‌
►ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పేదలకు చదువు అందించారు వైఎస్సార్‌: సీఎం జగన్‌


► దివంగత నేతలకు పూల నివాళి అర్పించి.. సభను ప్రారంభించిన సీఎం జగన్‌.

► చీమకుర్తి బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం జగన్‌.. నేతలో ఆప్యాయ పలకరింపు.



► కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్‌.

► మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్‌.

► కాసేపట్లో మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్దకు చేరుకోనున్న సీఎం జగన్‌.

► చీమకుర్తి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

► ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటన కోసం సీఎం జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు.

---
► విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

► బుధవారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా..  చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement