
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని గుప్తా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఐఏఎస్ అధికారులు కె. ప్రవీణ్ కుమార్, కె. సునీత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు పృధ్వి, లిఖితలను సీఎం జగన్ ఆశీర్వదించారు.
చదవండి: అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment