నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌ | CM YS Jagan Attends Vijayawada CP Battina Srinivas Daughter Reception | Sakshi
Sakshi News home page

Vijayawada: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Published Tue, Aug 24 2021 7:56 PM | Last Updated on Wed, Aug 25 2021 8:20 AM

CM YS Jagan Attends Vijayawada CP Battina Srinivas Daughter Reception - Sakshi

సాక్షి, విజయవాడ: నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాస్‌ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హాజరయ్యారు. వధూవరులు పావని మానోజ్ఞ- ప్రనీష్ సాయిని ఆశీర్వదించారు.

విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు.

చదవండి: సీఎం జగన్‌ను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement