సాక్షి, అమరావతి: తెలుగు ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ పులుసు సత్యనారాయణరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో సోమవారం వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ సందర్భంగా వరుడు మణికంఠరెడ్డి, వధువు హరిచందనలను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు.
చదవండి: (దత్త పీఠాధిపతి పుట్టిన రోజు వేడుకలకు సీఎం జగన్‌కు ఆహ్వానం)
Comments
Please login to add a commentAdd a comment