
వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి,అమరావతి: వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలాపురం వైఎస్సార్‌సీపీ నేత కుడుపూడి వెంకటేశ్వరరావు (బాబు) కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరుడు ప్రభాకరరావు, వధువు భావనలను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు.
చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment